డ్యాన్స్ చేయలేదని కాల్చేశారు .( వీడియో )

pregnant pakistani singer shot dead for refusing to dance
Highlights

డ్యాన్స్ చేయలేదని కాల్చేశారు .( వీడియో )

వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ చేయలేదని పాకిస్థాన్ సింగర్‌ను కాల్చి చంపారు. 24 ఏళ్ల సమినా సింధు ఓ పెళ్లి విందులో పాటలు పాడింది. అయితే ఆమె గర్భిణి కావడం వల్ల కేవలం పాటలు మాత్రమే పాడింది. డ్యాన్స్ చేసేందుకు నిరాకరించింది. పెళ్లికి వచ్చిన ఓ అతిథి ఫుల్లుగా తాగి ఆ డిన్నర్ పార్టీకి వచ్చాడు. డ్యాన్స్ చేయాలంటూ ఆ సింగర్‌ను అతను అడిగాడు. ఆమె నిరాకరించడంతో అతను ఫైరింగ్ చేశాడు. ఆ కాల్పుల్లో గాయపడ్డ సింగర్ సింధు హాస్పటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. 

loader