ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా గోకవరం లోని స్కూల్ బస్సు చెట్టుని డీ కొట్టిన ప్రమాదం ఇది.  ఈ ఢి వత్తిడికి ఇద్దరి విద్యార్థుల శరీరం లోకి ఇలా ఇనుప చువ్వలు చొచ్చుకుపోయాయి. పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వారికి ఏమి కాకూడదని ప్రార్ధించండి. వివరాలు అందాల్సి ఉంది.

వీలైతే షేర్ చెయ్యండి.

స్కూల్ కి పిల్లల్ని బస్సు లో పంపే తలిదండ్రులు.. బస్సు డ్రైవర్ ని కాస్త మెల్లగా వెళ్ళమని చెప్పండి.