త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పేటీయం సేవలు

దేశంలోని ప్రముఖ వ్యాలెట్, ఈ కామర్స్ సంస్థ పేటీఎం తెలుగుతో సమా దేశంలోని మరో 10 ప్రాంతీయ భాషల్లో త్వరలో సేవలు అందించనుంది.

దేశంలోని వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అంబుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

పేటీఎం ఆండ్రాయిడ్ ఇకపై తెలుగు, కన్నడం, తమిళం సహా మరిన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానున్నట్లు తెలిపింది.