పార్టీలో చేరడానికి ఆన్ లైన్ ద్వారా వివరాలను అందుబాటులో ఉంచింది.

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అనంతపురం నుంచి మొదటిపెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ పై దృష్టిపెట్టారు.

అలాగే, ఉత్తరాంధ్రను కూడా ఆకర్షించే పనిలో పడ్డారు. మొత్తంగా చెప్పాలంటే జనసేన లేటుగా ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు స్పీడుగా దూసుకెళ్తోంది.

2019 ఎన్నికల లోపే క్రీయాశీల జనసేన కార్యకర్తలను తయారు చేసేందదుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగానే పవన్ పార్టీ యూత్ కు స్వాగతం పలుకుతోంది. పార్టీలో చేరడానికి ఆన్ లైన్ ద్వారా వివరాలను అందుబాటులో ఉంచింది.