బడ్జెట్ ధరలో పానసోనిక్ స్మార్ట్ ఫోన్

First Published 14, Dec 2017, 3:53 PM IST
Panasonic Eluga I9 With 13 Megapixel Camera Seflie Flash Launched in India
Highlights
  • అదిరిపోయే ఫీచర్లతో పానసోనిక్ కొత్త స్మార్ట్ ఫోన్

పానసోనిక్ ఇండియా బడ్జెట్ ధరలో  మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఎలుగా సిరీస్ లో ‘ ఎలుగా ఐ9’ పేరుతో ఈ ఫోన్ ని విడుదల చేశారు. దీని ధర రూ.7,499గా ప్రకటించారు. దీనిని ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా 8గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

ఎలుగా ఐ9 ఫీచర్లు..

5అంగులాల హెచ్ డీ డిస్ ప్లే

ఆండ్రాయిడ్ నోగట్ 7.0

720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్‌

3జీబీ ర్యామ్

32 జీబీ స్టోరేజ్‌

128 జీబీ వరకు పెంచుకునే  సదుపాయం

13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా

5 ఎంపీ ఫ్రంట్  కెమెరా

2500 ఎంఏహెచ్ బ్యాటరీ

 

loader