పాలకుర్తిలో కూలీలను బెదిరించిన టీఆర్ఎస్ లీడర్లు (వీడియో)

palakurthy trs leader warning
Highlights

కాంగ్రెస్ యాత్రలో పాల్గొనకుండా

పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను అడ్డుకోడానికి ఈ నాయకుడు ప్రజలను ఎలా బెదిస్తున్నాడో చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీ యాత్రలో గానీ, సభలో గానీ పాల్గొంటే ప్రభుత్వ పథకాల్లో కోత విధిస్తామంటూ కూలీలను బెదిరించాడు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, సీఎం కేసీఆర్ మీకు ఎంతో చేస్తున్నాడని, వంద రూపాయలకు ఆశపడి ఆ సభకు వెళ్లవద్దంటూ ప్రజలకు నచ్చయజెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్ కార్యకర్త ఇలా ప్రజలకు బెదిరించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.  

 

loader