ఎంత డబ్బుంటే మాత్రం.. ఇంత గ్రాండ్ గా పెళ్లా..? ( వీడియో )

ఎంత డబ్బుంటే మాత్రం.. ఇంత గ్రాండ్ గా పెళ్లా..? ( వీడియో )

 ఇప్పుడు మీరు చూడబోయేది పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ పెండ్లి వీడియో. తన పెండ్లి స్పెషల్‌గా ఉండాలని ఏం చేశాడో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. అవును మరి.. ఎవరైనా పెండ్లికి ఓ రింగో లేదంటే చైనో చేయించుకుంటారు. మరీ అంత బంగారం అంటే పిచ్చి ఉంటే ఓ బ్రాస్‌లెట్ చేయించుకుంటారు. కాని.. ఈ బిజినెస్‌మెన్ కమ్ పెండ్లి కొడుకు ఏకంగా బంగారం సూట్, బంగారం షూ, బంగారం టై చేయించుకున్నాడు. షాక్ అయ్యారా? చెప్పాను కదా.. మీరు షాక్ అవుతారని.. మొత్తం 25 లక్షల పాకిస్తానీ రూపాయలు పెట్టి మరీ వీటిని చేయించుకున్నాడు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos