ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్

First Published 27, Dec 2017, 1:14 PM IST
oppo launches new smart phone with the feature of face id
Highlights
  • ఫేస్ అన్ లాక్ ఫీచర్ ని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఒప్పో

సెల్ఫీ కెమెరాలతో ఆకట్టుకుంటున్న ఒప్పో తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్ ను తీసుకొచ్చింది. ‘ఎ83’ పేరుతో ని చైనాలో తాజాగా విడుదల చేసింది.  ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ తమ​ తాజా డివైస్‌ ప్రత్యేకత అని కంపెనీ వెల్లడించింది.   కేవలం 0.18 సెకన్స్‌ వ్యవధిలోనే అన్‌లాక్ చేసుకోవచ్చట.  త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ధర సుమారు రూ.13,630.

ఒప్పో ఎ83 ఫీచర్లు
5.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్,
4 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13 మెగాపిక్సెల్ రియర్‌  కెమెరా
 8 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
 3180 ఎంఏహెచ్ బ్యాటరీ

loader