అంతరిక్షం నుంచి భూమిపై కనిపిస్తున్న మెరుపులు (వీడియో)

NOAA GOES-17 Shares First Light Imagery from Geostationary Lightning Mapper
Highlights

అంతరిక్షం నుంచి భూమిపై కనిపిస్తున్న మెరుపులు (వీడియో)

సాధారణంగా వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు,  పడటం సహజం. నార్త్, సౌత్ అమెరికాపైన మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ మేఘాల్లోంచి పుట్టుకొచ్చిన మెరుపులను రికార్డు చేసింది. జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్ ద్వారా ఆ శాటిలైట్ మెరుపులకు సంబంధించిన డేటాను పంపించింది. యానిమేషన్ రూపంలో ఉన్న ఆ వీడియోను ఈ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. 

loader