అభిమానానికి కూడా హద్దులంటాడు బాలయ్య. హద్దు మీరితే ఇలా ఆయనకు కోపమొస్తుంది.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య వచ్చారు. నిన్న నిన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయం లో అభిమానులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించడానికి వచ్చారు. జై అంటూనే తోసుకుంటూ వచ్చారు. ఇది బాలయ్య కు నచ్చలేదు. అయితే బాలయ్య బాబు ఒక్కసారిగా అభిమాని పై ఉగ్రరూపం దాల్చాడు....అభిమాని చెంప చెల్లు మని పించాడు....ఇదేందిరా కర్మ అభిమానం తో సన్మానిద్ధం అని వస్తే ఇంత అవమానం అంటూ ఒక బ్యాచ్ వెనుదిరిగి వెళ్లిపోయింది.
