మోటోరోలా నుంచి మరో స్మార్ట్ ఫోన్

Motorola’s Moto G6 Prematurely Listed On Amazon With Specs
Highlights

బడ్జెట్ ధరలోనే..

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మోటోరోలా మరో నూతన స్మార్ట్ ఫోన్ తీసుకువస్తోంది. మోటో జీ6 పేరిట ఈ ఫోన్ ని భారత మార్కెట్లోకి ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. రూ.13వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో ఫోన్ తయారు చేశారు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది


మోటో జీ6 ప్లే ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

loader