బిల్డింగ్ పై నుండి పడిపోబోతున్న చిన్నారిని కాపాడిన రియల్ హీరో (వీడియో)

man saves a child who is hanging on balcony
Highlights

 బిల్డింగ్ పై నుండి పడిపోబోతున్న చిన్నారిని కాపాడిన రియల్ హీరో

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు.  ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్‌ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదివారం ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోంది. 

loader