మమతా వైరల్ వీడియో, మీరే చూడండి

వైరల్ వీడియో...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టార్చ్ లైట్ ను మైక్ అనుకుని మాట్లాడబోయి నవ్వులు పూయించారు. ఒక సమావేశంలో ఆమె ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద ఉన్న ఒక అనుచరుడి చేతిలోని

టార్చ్ లైట్ ను లాక్కుని ఆమె మాట్లాడబోయారు. వెంటనే పక్కనున్న వాళ్లు దానిని తీసేసుకుని మైక్ అందించారు. అంతే, ఈ 16 సెకన్ల వీడియో ట్విట్టరాటి చేతుల్లోపడింది. తెగ వైరల్ అయిపోతూఉంది.