కర్నూలు జిల్లా బేతం చెర్ల మండలం  కొలుములపల్లి లోకొద్ది సేపటి కిందట పిడుగు పడింది.పిడుగుతో పాటు ఇదో ఉపగ్రహం వంటి శకలం కూడా పడిపోయింది.ఇదేమిటో ఇంకా తెలియడం లేదు.

కర్నూలు జిల్లా బేతం చెర్ల మండలం కొలుములపల్లి లోకద్ది సేపటి కిందట పిడుగు పడింది.

పిడుగుతో పాటు ఇదో ఉపగ్రహం వంటి శకలం కూడా పడిపోయింది.

ఇదేమిటో ఇంకా తెలియడం లేదు.

అధికారులను సంప్రదించేందుకు ఈ విలేకరి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

 ఈ వీడియో అనుకోకుండా తారసపడింది. వివరాలు అందాల్సి ఉంది.