ఒక్కొక్క టివి ఒక్కొక్క రకంగా లీడింగ్ చెబుతూంటే ఐటి మంత్రి కెటిఆర్ చిర్రెత్తుకొచ్చింది
గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ మీద సాధారణ పౌరుడిని నుంచి తెలంగాణా ఐటి మంత్రి కె టి రామారావు దాకా చాలా ఉత్కంఠ కలిగించాయి.
పొద్దన ఎనిమిది నుంచి అంతా టివిలకు అతుక్కుపోయారు. కాంగ్రెస్, బిజెపిలలో ఎవరు గెలుస్తారనే ప్రశ్న. టివిలలో లీడింగ్ లెక్కలొస్తున్నాయి. అయితే, ఒక్కొక్కటివి ఒక్కొక్క లెక్క చెబుతూ ఉంది.
కొన్నింటిలో బిజెపి లీడింగ్ అంటే మరికొన్నింటిలో కాంగ్రెస్ లీడింగ్. ఇలా ఎందుకు జరుగుతున్నదో ఆయనకు అర్థం కాక తలపట్టుకున్నారు. టిివిల మీద కొంచెం అసహనం కనబర్చారు ట్విట్టర్లో ఇలా...
Scroll to load tweet…
