తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రా ఐటి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు చెబుతూ కలసి పనిచేయాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన  కెటిఆర్

ఆంధ్ర, తెలంగాణ రాకుమారులిరువురు కలసి పనిచేయబోతున్నారా?

తెలంగాణ ఐటి మంత్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ వారసుడు కె. తారకరామారావు(కెటిఆర్) ఆంధ్ర ఐటి మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు నారా లోకేశ్ తో కలసి పని ముందుకు సాగుదామన్న ఆకాంక్ష వెలిబుచ్చారు.

 ఈ రోజు కెటిఆర్ జన్మదినం సందర్భంగా లోకేశ్ కెటిఆర్ కు శుభాకాంక్షులు తెలిపారు.

Hearty Birthday greetings to @KTRTRS. Wishing you good health and happiness.

— Lokesh Nara (@naralokesh) 24 July 2017

దీనికి కెటిఆర్ స్పందించారు. శుభాకాంక్షులు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతూ తెలంగాణా, ఆంధ్ర ప్రజల మేలుకోసం కలసి పనిచేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Many thanks @naralokesh Garu. Appreciate your greetings and hope to work together for betterment of people of AP & Telangana👍 https://t.co/uYQCzDpQ3e

— KTR (@KTRTRS) 24 July 2017