పుష్అప్స్ చేసిన కత్రినా సునాయాసంగా చేసేసింది.

Scroll to load tweet…

బాలీవుడ్ అందాల తార కత్రినాకైఫ్ ఒక్కసారిగా అందరినీ బురిడీ కొట్టించింది. ప్రస్తుతం ‘టైగర్ జిందా హై’ చిత్ర షూటింగ్ నిమిత్తం మోరాకో లో ఉన్న కత్రినా...సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

ఆ వీడియోలో కత్రినా.. పుష్ అప్ చేస్తూ కనిపించింది. మొదట రెండు చేతులను కింద పెట్టి పుష్ అప్ చేసిన ఆమె తర్వాత ఒక చేతిని వెనుకకు పెట్టి .. ఆ తర్వాత రెండు చేతులను వెనకకి పెట్టి చాలా సునాయాసంగా పుష్ అప్స్ చేసింది. బలే చేసేసిందే అనుకునే లోపు ఇదంతా ప్రాంక్ అని తేలిపోయింది. మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.