Asianet News TeluguAsianet News Telugu

అతని జీవితంలో జరిగిన విషాదం ఇంకెవ్వరికి జరగకూడదని ఏం చేశాడో తెలుసా.?

కన్న కొడుకు కల్ల ముందు చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. కర్నాటకలో సైయ్యద్ అ    ల్లా బకాష్ తన రెండేళ్ల కొడుకు తన కళ్ల ముందే మలేరియా సోకి చనిపోయాడు. ఆ సమయంలో తన వద్ద కేవలం 300 రూ.లు లేక తన బిడ్డకి మందులు కొనలేకపోయానే అని రోజూ కుమిలిపోయాడు.

Karnataka: This is how a tragedy drove an autorickshaw driver to work for our nation's poor

కన్న కొడుకు కల్ల ముందు చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. కర్నాటకలో సైయ్యద్ అ    ల్లా బకాష్ తన రెండేళ్ల కొడుకు తన కళ్ల ముందే మలేరియా సోకి చనిపోయాడు. ఆ సమయంలో తన వద్ద కేవలం 300 రూ.లు లేక తన బిడ్డకి మందులు కొనలేకపోయానే అని రోజూ కుమిలిపోయాడు. తనకు వచ్చిన బాధ ఇంకెవ్వరికి రాకూడదని నిర్ణయానికి వచ్చాడు. రెండు ఆటోలు కిరాయికి తీసుకున్నాడు. తనే ఆటో నడుపుతూ, ఆ వచ్చిన డబ్బులతో ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాడు. ఆ ట్రస్ట్ లో తక్కువ రేట్లకి టాబ్లెట్లు, మంచి చదువు అందిస్తున్నాడు. ఆయన జీవితం లో జరిగిన విషాదం ఇంకేవ్వరికి జరగకూడదని ఒక పేదవాడి ఆవేదన.

                                                                        

    https://www.mynation.com/news/this-is-how-a-tragedy-drove-an-autorickshaw-driver-to-work-for-our-nation-s-poor-pc3i3q

Follow Us:
Download App:
  • android
  • ios