కర్నాటకలోని కోనాపుర అనే గ్రామంలో కన్న తల్లిదండ్రలే మతిస్థిమితంలేని తమ బిడ్డని దారుణంగా కాలికి పెద్ద మొద్దును కట్టేశారు. ఆ మతిస్థిమితంలేని అమ్మాయి పేరు సరస్వతి, వయసు 21 సంవత్సరాలు.

కర్నాటకలోని కోనాపుర అనే గ్రామంలో కన్న తల్లిదండ్రలే మతిస్థిమితంలేని తమ బిడ్డని దారుణంగా కాలికి పెద్ద మొద్దును కట్టేశారు. ఆ మతిస్థిమితంలేని అమ్మాయి పేరు సరస్వతి, వయసు 21 సంవత్సరాలు. ఈ అమ్మాయి కోనాపుర లో చుట్టుపక్కల వాళ్లతో నిత్యం గొడవలు పడుతూ ఉండేది. దీనితో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు కాలికి పెద్ద మొద్దును కట్టేశారు. సరైన వైద్యం చేయించడం మానేసి ఇలా చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్నహానికి గురయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

https://www.mynation.com/news/karnataka-mentally-unstable-woman-given-inhuman-punishment-pc3m2l