ఆధిక్యంలో కొనసాగుతూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి

 కర్నాటక శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 81 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జేడీఎస్ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.