Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో గెలుపెవరిది: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవీ...

ర్ణాకట శాసనసభ పోలింగ్ ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను వెల్లడించాయి.

Karnataka Assembly elections 2018: Exit polls

బెంగళూరు: కర్ణాకట శాసనసభ పోలింగ్ ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు కాంగ్రెసుకు, మరికొన్ని సర్వేలు బిజెపికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. జెడిఎస్ మూడో స్థానంలో ఉంటుందని తేల్చాయి.

ఎక్కువ సర్వేలు కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని మాత్రం తేల్చాయి. దాదాపుగా ప్రీ పోల్ సర్వేలను ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రతిఫలించాయి

ఎన్డీటీవీ సర్వే

బిజెపి - 80-90
కాంగ్రెసు - 90-103 
జెడిఎస్ - 31-39

టైమ్స్ నౌ సర్వే

కాంగ్రెసు-  90 -103
బిజెపి - 80-93
31 -39 - జెడిఎస్

ఇండియా టుడే యాక్సిస్ సర్వే
 
కాంగ్రెసు -106 -118
బిజెపి - 79 -92 
జెడిఎస్ - 22-30 
1-4 ఇతరులు

రిపబ్లిక్ సర్వే

బిజెపి - 95 -114 
కాంగ్రెసు - 73-82 
జెడిఎస్ - 32-43 

దిగ్విజయ్ న్యూస్
బిజెపి - 103 -107
కాంగ్రెసు - 76 -80
జెడిఎస్ - 31-35

న్యూస్ ఎక్స్- సిఎన్ఎక్స్ సర్వే 
బిజెపి - 102 110 
కాంగ్రెసు - 72-78
జెడిఎస్ - 35-39
ఇతరులు - 2-3 

సువర్ణ
బిజెపి - 79-92 
కాంగ్రెసు - 105-110 
జెడిఎస్ - 22-30

ఎబిపి న్యూస్ - సీఓటరు
బిజెపి - 97-109 
కాంగ్రెసు - 87-99 
జెడిఎస్ - 21-30

న్యూస్ నేషన్స్ 
బిజెపి -105-109
కాంగ్రెసు 71-75
జెడిఎస్ 36-40

దిగ్విజయ్ న్యూస్ 
బిజెపి - 103 -107
కాంగ్రెసు - 76 -80
జెడిఎస్ 31-35

Follow Us:
Download App:
  • android
  • ios