జనసేనను రిక్రూట్ చేసుకునేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన క్యాంపులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఈ వీడియో చూడండి.
జనసేనను రిక్రూట్ చేసుకునేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన క్యాంపులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఈ వీడియో చూడండి..జీవితంలో లాలూచి పడకుండా పోరాటం చేయగలిగేవారే రాజకీయాలలోకి రావాలని చెబుతూ అలాంటి వారిని రిక్రూట్ చేసుకునేందుకు ఆయన ఆంధ్ర, తెలంగాణా లో క్యాంపులు నిర్వహించారు.
