కృష్ణాజిల్లా లో మూడో రోజు జగన్ యాత్ర ప్రారంభం ( వీడియో )

First Published 17, Apr 2018, 10:58 AM IST
Jagan yatra enters day three in krishna district
Highlights

వైయస్సార్ సీపీ సంకల్పయాత్ర కందులపాడు క్రాస్ రోడ్ నుండి ప్రారంభమైంది.

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం
వైయస్సార్ సీపీ సంకల్పయాత్ర కందులపాడు క్రాస్ రోడ్ నుండి ప్రారంభమైంది.హెచ్.ముత్యాలంపాడు,ఆత్కురు,చెవుటూరు గ్రామాలమీదుగా సంకల్పయాత్ర జరుగుతుంది.సాయంత్రం 4గంటలకు మైలవరం లో బహిరంగసభ జరుగుతుంది.కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయినప్పటికీ  జగన్ పాదయాత్రకు విపరీతంగా జనం తరలివస్తున్నారు. అంతేకాదు, అనేక మంది టిడిపి నేతలు కూడా పార్టీలో చేరుతున్నారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి చేరక అధికార పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బే. కృష్ణా జిల్లాలో ఇలా జనం తరలి రావడం వైసిపి కార్యకర్తల్లో, నేతల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది.

 

loader