జల్లికట్టు పై నిషేధం విధించడం పై ఒక్క తమిళ ప్రజలు మాత్రమే ఏకమయ్యారు. మెరినా బీచ్ వద్ద మాత్రమే నిరసనలు వ్యక్తం అవుతున్నాయనుకుంటే పొరపాటే.

 

ఎందుకంటే జల్లికట్టు ఫివర్ ఇప్పుడు ఇటలీకి కూడా పాకింది.  జల్లికట్టు కు మద్దతుగా  రోమ్ లోని టొర్ వర్గెటా వర్సిటీకి చెందిన ఇటలీ, ఇండియన్ విద్యార్థులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ మద్దతు తెలిపారు.


వీ సపోర్ట్ జల్లికట్టు అంటూ భారతీయ విద్యార్థులతో కలసి ఇటలీ విద్యార్థులు నినదించారు.