ఇర్మా తుఫాన్ భీభత్సం ఇది

ఇర్మా తుఫాను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని తలకిందులు చేసింది. తుఫాన్ గాలులు విపరీతమైన వేగంతో వీచి అడ్డొచ్చిన దాన్నంత కూల్చేశాయి. వేల మంది ఫ్లోరిడాను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ప్రజలను బయటకు రావద్దని అధికారులు సూచనలు చేశారు. ఈ వీడియో చూడండి