పటిష్ట స్థితిలో ఇండియా. రెండవ రోజు ఉదయం త్వరగా వికేట్లు కోల్పోయినా ఇండియా. క్రీజులో హార్థిక్, జడేజా.
శ్రీలంక తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. కానీ రెండవ రోజు భారత్ బాట్స్‌మెన్లు తడబడ్డారు. మొదటి రోజు 399 పరుగులకు 3 వికేట్లు కోల్పోయిన భారత్. రెండవ రోజు ఉదయం ఆట ప్రారంభించిన భారత్ స్వల్ప విరామంలోనే పుజారా, రహానె వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, సాహా నెమ్మదిగా.. ఆడారు హెరాత్ వేసిన బంతికి వృద్దిమాన్ సాహా పెరీరాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అశ్విన్ కూడా 47 పరుగులకే అవుట్ అయ్యాడు. అశ్వీన్ 3 పరుగుల తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు
ప్రస్తుతం లంచ్ విరామానికి భారత్ 307 పరుగులు చేసింది. క్రీజులో హార్డిక్ పాండ్య 4 పరుగుతో, రవీంద్ర జడెజా 8 పరుగులతొ క్రీజ్ లొ ఉన్నారు.
