సొంతింటి కల నెరవేరుస్తాం.. జైట్లీ

సొంతింటి కల నెరవేరుస్తాం.. జైట్లీ

2018-19 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు.

జైట్లీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

1. 2022 కల్లా దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది మా కల

2. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది 51లక్షల ఇళ్లు నిర్మించేడమే లక్ష్యం.

3. దిగువ తరగతి ప్రజల ఇళ్ల కల నెరవేర్చేందుకు ప్రత్యేక నిధి

4.స్వచ్ఛభారత్ కింద 6కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం

5.వచ్చే ఏడాది కల్లా మరో 2కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తాం

6. ఉజ్వల పథకం కింద 8కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos