ఈ బామ్మ వంటింటి నైపుణ్యంతో ఆ కాంబినేషన్ మన కళ్ల ముందుకు వచ్చేసింది.
పుచ్చకాయతో చికెన్ హా..? వినడానికే వింతగా ఉంది కదూ..
అసలు ఇలాంటి కాంబినేషన్ ను కలలో కూడా ఊహించి ఉండం కదా...
అయితే ఈ బామ్మ వంటింటి నైపుణ్యంతో ఆ కాంబినేషన్ మన కళ్ల ముందుకు వచ్చేసింది.
మీరు ఈ వెరైటీ కర్రీని టేస్టు చేయాలంటే ఈ వీడియో లో చూపెట్టినట్లు పుచ్చకాయ తొక్కుతీసి అందులో చికెన్ ముక్కలను బాగా దట్టించి బామ్మ చేసినట్లు చేయడమే...
