ఇంకా ఎదగలేదన్నా అర్జున్ బాగా అతి చేస్తానడని వ్యాక్య. షోలో వరుణ్ పై కామెడి చేసిన అర్జున్

వ‌రుణ్ ధావ‌న్‌, అర్జ‌న్ క‌పూర్ ఇద్దరు బాలీవుడ్ లో యంగ్ యాక్ట‌ర్లు, మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
పింక్ విల్లా లో నేహా దుఫియా చేస్తున్న ఇంట‌ర్వూలు గురించి తెలిసిందే.. అందులో అర్జున్ క‌పూర్ ముఖ్య అతిధిగా వ‌చ్చారు. అందులో ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది నేహా. వ‌రుణ్ ధావ‌న్ గురించి కూడా అర్జున్ ని ఒక ప్ర‌శ్న అడిగింది. 

నువ్వు వ‌రుణ్ కి ఏదైనా స‌ల‌హా ఇవ్వ‌ద‌ల్చుకుంటే ఏమ‌ని ఇస్తావు.. అని అడిగింది. అప్పుడు అర్జున్ క‌పూర్‌. ..100 ఇయ‌ర్స్ ఇన్ ఇండ‌స్ట్రీ అనే ఫిలీంగ్ తో బ్ర‌తుకుతున్నాడ‌ని అది మార్చుకో అని చెప్పాడు... అర్జున్. ఇది విన్న నేహా.. ఎందుక‌లా అనిపించింది అని అడిగితే అర్జున్ క‌పూర్ వాడు కాస్తా ఎక్కువ‌గా న‌టిస్తాడు అని అన్నాడు. అది మార్చుకుంటే వాడు పూర్తి స్థాయి న‌టుడ‌వుతాడ‌ని న‌వ్వేశాడు.


వ‌రుణ్ ధావ‌న్, అర్జున్ క‌పూర్ ఇద్ద‌రు మంచి స్నేహితులు, ఇరువురు న‌ట‌న‌లో ఒకే యూనివ‌ర్శీటి నుండి బ్యాచ్‌ల‌ర్ డీగ్రీ చేశారు, త‌రువాత ఇద్ద‌రు చాలా షార్ట్ ఫిల్మ్ ల‌లో న‌టించారు. ఇప్పుడు క‌లిసి ఒకే సినిమాలో న‌టించాడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.