స్టుపిడ్స్ కోసం యూనివర్సీటీ అన్న ప్రేసిడెంట్. ఆయన ఎన్నీకల సమయంలో తప్పుడు నివేధిక ఇచ్చిందని ఆరోపణ.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సీటి ప్రపంచంలో కోట్లాది మంది అక్కడ చదవాలని కలలు కంటు ఉంటారు, కానీ కోట్లలో ఒక్కడికి మాత్రమే అక్కడ సీటు పొందే సౌకర్యం ఉంటుంది. ఇంగ్లాండులో 1096 లో అక్స్‌పర్డ్ అనే వ్యక్తి స్థాపించారు, అక్కడ 23,000 మంది పలు విభాగాలలో చదువుకుంటారు. నాటి నుండి నేటి వరకు చాలా ఘనమైనా ఘనత ఉంది.
కానీ అక్స్‌ఫర్డ్ లో కేవలం స్టుపిడ్స్ మాత్రమే చదువుతారు అని కామెంట్ చేశారు ఫిలీఫిన్ అధ్యక్షుడు డ్యూటర్టే, ఆయన ఆక్స్‌పర్డ్ యూనివర్సీసిటీ ఈజ్ ఈ స్కూల్ ఆప్ స్టుపిడ్ పీపూల్స్ అని అన్నాడు. దానికి కారణం కూడా ఉంది, ఆయన 2016 లో అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివర్సీ యూనివర్శీసిటీ ఒక నివేదిక ఇచ్చారు, అందులో రోడ్రిగో డ్యూటర్టే వంద మందికి పైగా అమెరికాకు చెందిన సోషల్ మీడియా నిపుణులను ఎన్నీకల్లో గెలవడానికి మిలియన్ల డాలర్లు పెట్టి నియమించారు అని తెలిపింది. అధ్యక్షడిగా ఎన్నికైన రోడ్రిగో డ్యూటర్టే కు అస్సలు గెలవడానికి అవకాశం లేకపోతే ఇలా ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని యూనివర్సీటీ తన ప్రకటనలో తెలిపింది.
ఈ విషయం పై స్పంధించిన ఫిలీఫిన్స్ అధ్యక్షుడు ఇక్స్‌ఫర్డ్ లో చదివేవారు స్టుపిడ్స్ అని ఆరోపించారు.
