గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కుటుంబం
గుజరాత్ బనస్కటా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్ క్రాస్ చేస్తున్న ఓ బైక్ ను వేగంగా వస్తున్న జీఫ్ ఢీ కొట్టింది. అత్యంత భయంకకరంగా జరిగిన ఈ ప్రమాదంలో భైక్ పై ప్రయాణిస్తునన్న భార్యా భర్తలతో పాటు ఓ చిన్నారి గాయాలతో బైటపడ్డారు. అయితే భార్యకు తీవ్ర గాయాలవగా భర్త మరియు చిన్నారికి స్వల్ఫ గాయాలయ్యాయి. ఈ ప్రమాదం దృశ్యాలు అక్కడే వున్న సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాద సిసి పుటేజ్ వీడియోను కింద చూడండి
Scroll to load tweet…
