Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త

  • అనంతపురంలో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న కియా మోటార్స్ సంస్థ
good news for unemployees in two telugu states kia motors offering jobs in anantapur

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. కియా మోటర్స్ సంస్థ.. నిరుద్యోగుల కోసం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇటీవల కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఉద్యోగాలను ఆఫర్  చేసింది. ఆసక్తి ఉన్నవారు కేవలం మీ రెజ్యూమ్ ని అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.

good news for unemployees in two telugu states kia motors offering jobs in anantapur

http://www.kia-motors.in/mobile/html/india/Careers.jsp కి లాగిన్ అయ్యి.. అందులో అడిగిన సమాచారాన్ని నింపాలి. వారికి వచ్చిన ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారిని ఎంపిక చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఉచితం. ఇంకెందుకు ఆలస్యం... త్వరగా లాగిన్ అయ్యి.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

Follow Us:
Download App:
  • android
  • ios