స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

First Published 19, Jul 2017, 4:19 PM IST
Gold stays firm on global cues jewellers buying
Highlights
  • పదిగ్రాముల బంగారం ధర 29,110
  • కేజీ వెండి ధర 38,550

 ఈరోజు బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి.  రూ.10 పెరిగి  పది గ్రాముల బంగారం ధర  రూ.29,110కి చేరుకుంది. ఓవర్ సీస్ మార్కెట్లో  
కోనుగోళ్లు పెరగడం వలన బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర 0.67శాతం పెరిగి 1,242 ఔన్సులకు చేరుకుంది. 
 రూ.50 పెరిగి కేజీ వెండి ధర రూ.38,550కు చేరుకుంది. నాణేల తయారీ, కోనుగోళ్లు స్వల్పంగా పెరగడం కారణంగా  ధర పెరిగిట్టు
యూనివర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో  వెండి ధర రూ.1.12 శాతం పెరిగి 16.26 ఔన్సులకు చేరింది.

loader