కాస్త తక్కిన బంగారం ధర

మూడు వారాల నుంచి భారీగా పెరిగిన బంగారం ధర నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

వెండి ధర కూడా అదే బాటలో నడిచింది.

అభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ రోజు 10 గ్రామలు ధర రూ.180 తగ్గి రూ.29,700 కు చేరింది.

మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఈ రోజు రూ. 43, 150 గా నమోదైంది. నిన్నటితో పోల్చితే వెండి ధర కేజీకి రూ. 300 తగ్గింది.