50 లక్షలు వెదజల్లారు..  (వీడియో)

ఏకంగా రూ. 50 లక్షలను ఓ వ్యక్తిపై వెదజల్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌లో చోటు చేసుకున్నది. గత రాత్రి వల్సాద్‌లో ఓ ఆద్యాత్మిక కార్యక్రమం జరిగింది. అతడి పాటకు పరవశమైన కొంతమంది 50 లక్షల విలువైన కరెన్సీని అతడిపై వెదజల్లారు. కరెన్సీ వర్షం కురిపించారు. అయినప్పటికీ.. ఆ వ్యక్తి అలాగే పాట పాడటం గమనార్హం. అందులో ఎక్కువగా కొత్తగా వచ్చిన పది రూపాయల నోట్లు, 500 నోట్లు కనిపించాయి. ఓవైపు వాటిని వెదజల్లుతుండగానే మరోవైపు వాటిని సంచుల్లో వేసి లెక్కించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…