ప్రయాణంలో మనకు చిత్ర విచిత్ర మనుషులు కలుస్తూ ఉంటారు. వారు చేసే పనులు కూడా చిత్ర విచిత్రంగానే ఉంటాయి. అలా ఒక అమ్మాయిలు విమాన ప్రయాణంలో చేసింది. ఆమె తీరు చూసి ఒక్కసారిగా విమానంలో ఉన్నవారంతా షాక్ అయ్యారు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు యూరల్ ఎయిర్‌లైన్స్ విమానం వెళుతోంది. ఆ విమానంలో ఓ యువతి.. తన బ్యాగ్ లో నుంచి అండర్ వేర్ ని బయటకు తీసి.. ఏసీ గాలి వచ్చే దగ్గర పెట్టి ఆరబెట్టింది. ఈ ఘటనంతటినీ ఆమె వెనుక ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. అనంతరం దానిని యూట్యూబ్ లో పెట్టగా.. వీడియో వైరల్ గా మారింది.