పవన్ రాక కోసం అభిమానుల ఎదురుచూపులు ఇవాళ సీఎం బాబుతో భేటీ కానున్న పవన్

ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకునేందుకు జనసేన నేత పవన్ కళ్యాణ్ అమరావతి వస్తున్నారు. గన్న వరం విమానాశ్రయం వద్ద పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు...