కలెక్టరేట్ వద్ద ఈ తాగుబోతు పోలీస్ హంగామా చూడండి (వీడియో)

First Published 7, Apr 2018, 1:56 PM IST
Drunken police caught on camera at madhyapradesh
Highlights
విధి నిర్వహణలో ఉండగానే

మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీస్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఏకంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోనే మద్యం మత్తులో తూలుతూ మీడియా కంటికి చిక్కాడు. ఈ ఘటన తికమ్‌గర్ లో జరిగింది. బాగా మద్యం సేవించి కలెక్టరేట్‌లోని ట్రేజరీ కార్యాలయానికి వచ్చిన ఈ పోలీసు నడిచే పరిస్థితిలో కూడా లేడు. తూలుతూ వచ్చి ఆఫీసు ఎదుటే కింద పడిపోయాడు. అయితే ఈ పోలీస్ హంగామా మీడియాకు చిక్కి వైరల్ గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మద్యం సేవించినందుకు ఈ పోలీసును సస్పెండ్ చేశారు.

వీడియో

 

loader