ఏ బైక్ ధర ఎంత తగ్గిందో తెలుసా..?

do you know the bs3 bikes discount price
Highlights

నేటితో ముగియనున్న బీఎస్ 3 వాహనాల అమ్మకాలు

బీఎస్ 3 తయారీ వాహనాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో వాహన కంపెనీలు ద్విచక్రవాహనాలపై భారీ ఆఫర్ లను ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ ఆఫర్ కు ఈ రోజు చివరి గడువు. దీంతో వినియోగదారులు వాహనాల కొనుగోళుకు ఆసక్తి చూపుతున్నారు.

బీఎస్ - 3 ప్రమాణాల ద్విచక్ర వాహనాలు సుమారు 6.71 లక్షల వరకు కంపెనీలు, డీలర్ల వద్ద ఉన్నట్టు ఓ అంచనా. రేపటి నుంచి ఇండియన్ మార్కెట్ లో వీటిని అమ్మడంపై నిషేధం ఉండటంతో అన్ని బైక్ కంపెనీలు భారీ ఆఫర్లకు తెరతీశాయి. గరిష్టంగా రూ. 22 వేల నుంచి కనిష్టంగా రూ. వరకు వివిధ బైక్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్ లు ప్రకటించాయి.

దిగ్గజ మోటారు వాహన కంపెనీలు  హీరో మోటోకార్ప్, హోండా మోటార్, బజాజ్, మహేంద్ర తదితర కంపెనీలన్నీ వినియోగదారులను ఆకర్షించే పనిలో ఇప్పుడు డిస్కౌంట్ ల మీద డిస్కౌంట్ లు ఇస్తున్నాయి.

 

ఒక్కో బైక్ ధర ఎంత తగ్గిందో ఇక్కడ చూడొచ్చు. అయితే ఇది నగరాలను మారే అవకాశం ఉంది.

 

Bajaj Pulsar RS200 – Rs 15,000

Bajaj Pulsar 220F – Rs 7,000

Bajaj Pulsar 180 – Rs 7,000

Bajaj Pulsar 150 – Rs 7,000

Bajaj Pulsar 135 – Rs 7,000

Bajaj Avenger 150 – Rs 7,000

Bajaj Avenger 220 – Rs 7,000

Bajaj V15 – Rs 5,000

Bajaj Discover – Rs 5,000

Bajaj Platina – Rs 5,000

Bajaj CT100 – Rs 3,000

 

Mahindra Mojo 300 – Rs 25,000

Mahindra Centuro – Rs 15,000

Mahindra Gusto – Rs 15,000

 

Suzuki Let’s – Rs 4,000

Suzuki Gixxer – Rs 5,000

 

Honda Activa 3G – Rs 10,000

Honda Dream Neo – Rs 5,000

Honda CB Shine – Rs 20,000

Honda CBR150R – Rs 22,000

Honda CBR250R – Rs 22,000

Honda CB Unicorn 160 – Rs 15,000

Honda Dream Yuga – Rs 15,000

Honda Dio – Rs 12,000

Honda Navi – Rs 18,500

Honda Aviator – Rs 13,500

Honda Livo – Rs 18,000

 

TVS Apache RTR 200 – Rs 10,000

TVS Apache RTR 160 – Rs 5,000

TVS Victor 110 – Rs 5,000

TVS Jupiter – Rs 10,000

 

Hero Bikes – Rs 5,000

Hero Maestro Edge – Rs 12,500

Hero Duet – 12,500

Hero Super Splendor – Rs 12,500

Hero Glamour – Rs 12,500

Hero Pleasure – Rs 14,000

 

Triumph Cruiser Motorcycles – Rs 3 lakh

Triumph Daytona Sport Bike – Rs 1 lakh

Triumph Adventure Bikes – Rs 60,000-80,000

 

Ducati Monster 821 – Rs 2.70 lakh

Ducati Scramber – Rs 2.50 lakh

Ducati Diavel – Rs 2 lakh

 

Harley-Davidson Street 750 – Rs 30,000

 

Kawasaki Bikes – Rs 1.00-1.50 lakh.

 

Yamaha India officially says no discount applicable for their BS3 Bikes & Scooters.

 

No discount for Royal Enfield too....

 

డిస్కౌంట్ లపై పూర్తి సమాచారానికి మీ దగ్గర్లో ఉన్న వాహన డీలర్లను సంప్రదించాలి.

loader