మూగ భాష కూడా దేశానికి ఓ విధంగా ఉంటుందట.

సైగలు చేయడం వస్తే ప్రపంచం మొత్తం చుట్టేయోచ్చు అనుకోకండి.

మూగ భాష కూడా దేశానికి ఓ విధంగా ఉంటుందట.

ఇది తెలియకుండా పరాయి దేశం వెళ్లి సైగలు చేస్తే పరిస్థితి మారే ప్రమాదం ఉంది.

ఉదాహరణకి ఇండియా, అమెరికాలో బధిరుల భాష ఎంత తేడాగా ఉంటుందో ఈ వీడియోలో చూడముచ్చటగా చూపించారు.

Video courtesy : BBC