పంజాబ్ లోని బటిండా లో దారుణం
తనతో డాన్స్ చేయడానికి నిరాకరించిందనే కారణంతో మద్యం మత్తులో ఓ యువకుడు డాన్సర్ ను రివాల్వర్ తో కాల్చిచంపాడు.పంజాబ్‌లోని బతీండాలో ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది.
https://www.youtube.com/watch?v=hlyZ4nlCC5M
ఓ పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు డాన్సర్ లు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. ఇంతలో ప్రేక్షకుల నుంచి సడెన్ గా రివాల్వర్ పేలింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు తనతో డాన్స్ కు నిరాకరించిన యువతి లక్ష్యంగా షూట్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు.
