భారీగా రైల్వేలో ఉద్యోగాలు. ఆర్పీఎఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ.

భారతీయ రైల్వేలో భారీగా ఆర్‌పీఎఫ్ పోస్టులు విడుద‌ల అయ్యాయి. దేశ వ్యాప్తంగా 19,952 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చెయ్య‌నుంది. అందుకు గురువారం సాయంత్రం రేల్యేశాఖ రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఉద్యోగాలకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేటగిరి ప్ర‌కారం ఖాళీలు

జనరల్‌ కేటగిరికిలో - 8901.
ఓబీసీకి - 4371.
ఎస్టీకి - 3363. 
ఎస్సీకి - 3317.

అర్హ‌త‌ 

పదో తరగతి ఉత్తీర్ణులైతే చాలు. అలాగే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపింది. 

అప్లికేష‌న్ తేదీ

ప్రారంభం తేదీ 1 అక్టోబ‌ర్ 2017
చివ‌రి తేదీ 14 అక్టోబ‌ర్ 2017

ఫీజు వివరాలు

* దరఖాస్తుదారులు నలభై రూపాయలు. 

* స్త్రీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మాజీ స‌ర్వీస్ దరఖాస్తులకు పరీక్షా ఫీజు లేదు.


జీతం

రూ. 5,200 నుండి రూ. 20,200 వ‌ర‌కు.

మ‌రిన్ని వివ‌రాలు కింద ఉన్న పీడీఎఫ్ ఫైల్ లో చూడ‌గ‌ల‌రు. లేదంటే (website www.scr.indianrailways.gov.in) సంద‌ర్శించ‌గ‌ల‌రు

https://efree-techzoos.netdna-ssl.com/wp-content/uploads/2017/08/RPF-Notification.pdf

బ్రేకింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి