ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న కుటుంబం (వీడియో)

Brutal Cheetah attack! at Dutch Safari park
Highlights

నెలల వయసున్న బిడ్డ ఉండటం గమనార్హం

నెదర్లాండ్‌లోని సఫారీ పార్కుకు ఓ ఫ్రెంచ్‌ కుటుంబం టూర్‌కు వెళ్లింది. పార్కు మధ్యలో చిరుతల గుంపు కనిపించడంతో కారును అక్కడే కాసేపు నిలిపారు.

కారులో నుంచి బయటకు దిగారు.  ఆమె చేతిలో నెలల వయసున్న బిడ్డ ఉండటం గమనార్హం. చిరుతలు దాడి చేయడానికి యత్నించడంతో షాక్‌కు గురైన వారు కారు వైపు పరుగులు తీశారు. చిరుతలు వేగంగా చేరుకునే లోపు కారులోకి ఎక్కడంతో ప్రమాదం తప్పిపోయింది. ఘటనపై సఫారీ పార్కు అధికారులు విచారణకు ఆదేశించారు.

loader