పదిహేను గంటలపాటు మట్టిలో పసిపాప (వీడియో)

born baby found in sand after 15 hours
Highlights

పదిహేను గంటలపాటు మట్టిలో పసిపాప

"\

రాయలసీమలోని ప్రాంతంలో ఓ పసి పాపని మట్టిలో పూడ్చిపెట్టారు. అక్కడ పోలం పనులు చేసుకుంటున్నవారికి ఈ పసిపాప కనిపించింది.అక్కడ వాళ్ల సమాచారం మేరకు పాప పదిహేను గంటల పాటు మట్టిలోనే ఉందన్నారు. కానీ అదృష్టవశాత్తు పాప క్షేమంగా ఉంది.

loader