బాహుబలి 2: కంక్లూజన్ మొదటి ఎనిమిది రోజుల కలెక్షన్
బాహుబలి ఎనిమిది రోజుల కలెక్షన్స్ రు 925 కోట్లకు చేరుకుంది. రు. 1000 కోట్ల ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇక కేవలం రు. 75 కోట్ల దూరంలోనే ఉంది. మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల సేకరించిన సమాచారం ఇది.
Scroll to load tweet…
