విజయవాడ లోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట జీతాలు లేని  మోడల్ , ఎఐటిడ్ టీచర్ల ఆందోళన  

ఈ రోజు విజయవాడ లోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట జీతాలు లేని మోడల్ , ఎఐటిడ్ టీచర్ల వినూత్న ఆందోళన చేపట్టారు.

మూడు నెలలుగా జీతాలు లేవని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

 జీతాలు ఇవ్వనందుకు నిరసనగా వారు విజయవాడ రోడ్ల మీద బిక్షాటన చేశారు.