కేంద్రం మీద ఆంధ్రుల ఆగ్రహం... రాష్ట్ర బంద్ విజయవంతం ( వీడియో )

Andhra Pradesh observes bandh demanding special status`
Highlights

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ అఖిల పక్షం పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాపితంగా బంద్ నిర్వహించారు. 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ అఖిల పక్షం పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాపితంగా బంద్ నిర్వహించారు. 13 జిల్లాలో బంద్ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి. వివిధ ప్రాంతాలలో బంద్ దృశ్యాలు...

 

 

 

loader