రోడ్డు ప్రమాదానికి గురైన టీవీ యాంక‌ర్‌ లోబో

Anchor lobo met with an accident
Highlights

ప్రముఖ టీవీ యాంకర్ కు  రోడ్డు   ప్రమాదం 

ప్రముఖ టీవీ యాంకర్ లోబో  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సోమవారం ఉదయం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో లోబో ప్రయాణిస్తున్న కారు- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లోబోతో  పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జనగాం ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

loader