ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కన్నీళ్ళని ఏ భాష లోకి అనువదించినా

విషాదం మూర్తీభవించిన స్త్రీ యే

సాక్షాత్కరిస్తుంది

- అలిశెట్టి ప్రభాకర్