న్యూఢిల్లీ:  ఈ నెల 3వ తేదీన ఏటీసీతో సంబంధాలు లేకుండా పోయిన ఐఎఎఫ్ ఎన్-32  విమానం ఆచూకీ మంగళవారం నాడు లభ్యమైంది.

ఈ నెల 3వ తేదీన జోహ్రాట్ నుండి  టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.
ఈ విమానం ఆచూకీ  కోసం  భారత వైమానిక అధికారులు విరామం లేకుండా  గాలింపు చర్యలు చేపట్టారు. 

 మంగళవారం నాడు ఎంఐ- హెలికాప్టర్ ఆచూకీ లేకుండాపోయిన ఐఎఎఫ్ ఎఎన్-32 విమానం ఆచూకీని కనుగొన్నారు.ఐఎఎఫ్ ఎఎన్- 32  విమానం 13 మంది ప్రయాణీకులతో  వెళ్తున్న సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.